Ravela Kishore Babu: రావెల, ఆకుల రాజీనామాలను ఆమోదిస్తూ కోడెల నిర్ణయం

  • బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకుల
  • టీడీపీ తరుపున గెలుపొందిన రావెల
  • వ్యక్తిగతంగా మాట్లాడిన అనంతరం కోడెల నిర్ణయం

రావెల కిశోర్‌బాబు, ఆకుల సత్యనారాయణ రాజీనామాలను ఆమోదిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున శాసనసభకు ఎన్నికైన ఆకుల సత్యనారాయణ, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున గెలుపొందిన రావెల కిశోర్ బాబు ఇటీవల తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఇరువురు ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడిన అనంతరం కోడెల వారి రాజీనామాలను ఆమోదించినట్టు ప్రకటించారు.

Ravela Kishore Babu
Kodela sivaprasada Rao
Akula Satyanarayana
Janasena
Telugudesam
BJP
  • Loading...

More Telugu News