sunil: అభిమానికి ఓటు వేయమంటూ.. గ్రామంలో తిరిగిన సినీ నటుడు సునీల్

  • నిర్మల్ జిల్లా గుండంపల్లిలో ఎన్నికల ప్రచారం
  • ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ అభిమాని
  • టీఆర్ఎస్ మద్దతిస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలని విన్నపం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సినీ నటుడు సునీల్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన అభిమాని అయిన ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో... ఆయన కోసం సునీల్ రంగంలోకి దిగారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ మద్దతిస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. మరోవైపు, ఎమ్మెల్యేలు కూడా తన అనుచరులను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహించారు. 

sunil
actor
tollywood
telangana
panchayat
elections
campaign
TRS
  • Loading...

More Telugu News