kia: అనంతపురం జిల్లా 'కియా' మోటార్స్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న తొలి కారు

  • 29న చంద్రబాబు చేతుల మీదుగా విడుదలకానున్న తొలి కారు
  • ట్రయల్ రన్ పూర్తి
  • ప్రతి ఆరు నెలలకు విడుదలకానున్న కొత్త మోడల్

అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమలో తయారైన తొలి కారు విడుదలకు సిద్ధమైంది. ఈనెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కారును విడుదల చేయనున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్ కారును విడుదల చేసేలా అత్యాధునిక రోబోటిక్ యంత్రాలను పరిశ్రమలో ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కార్మికుల చేతుల మీదుగా బిగించిన తొలి కారును చంద్రబాబు విడుదల చేసి, డ్రైవ్ చేయనున్నారు. ఇప్పటికే పరిశ్రమలో ఉన్న ట్రాక్ పై ట్రయల్ రన్ ను నిర్వహించారు.

kia
Anantapur District
penukonda
Chandrababu
  • Loading...

More Telugu News