jana sena: పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా: ఆకుల సత్యనారాయణ

  • ఓటు బ్యాంక్ రాజకీయాలకు పవన్ కల్యాణ్ అతీతం
  • సమర్థ, పారదర్శకమైన పాలన ‘జనసేన’తోనే సాధ్యం 
  • సంక్షేమ పథకాలు అవినీతి మయమైపోయాయి

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానని ఆకుల సత్యనారాయణ అన్నారు. జనసేన పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజకీయ వ్యవస్థను పవన్ కల్యాణ్ ప్రక్షాళన చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా పవన్ మాత్రమే ఆలోచిస్తున్నారని, సమర్థ, పారదర్శకమైన పాలన కేవలం తమ పార్టీతోనే సాధ్యమని అన్నారు.  

jana sena
Pawan Kalyan
aakula satya narayana
  • Loading...

More Telugu News