: రాజనర్సింహను పరామర్శించనున్న సీఎం కిరణ్
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన రాజనర్సింహ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎం.. రాజనర్సింహ నివాసానికి వెళ్ళి ఆయన ఆరోగ్యంపై వాకబు చేయనున్నారు.