kcr: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

  • ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలి 
  • ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా
  • కొత్త ఏడాదిలో తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకుపోవాలి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, వెల్లివిరిసేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

kcr
Telangana
Chief Minister
new year
  • Loading...

More Telugu News