: శ్రీనివాసుని సన్నిధిలో మూడువేల పెళ్లిళ్లు!
ఆ మూడు రోజులు కొండపైకి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండపాలను ముస్తాబు చేయడం, వసతి గదుల కేటాయింపు, మంచినీటికి ఎద్దడి లేకుండా చూడడం... వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు.