doordarshan: ముంబై దూరదర్శన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

  • దెబ్బతిన్న ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్ ట్రాన్స్ మిషన్
  • 40 నిమిషాల సేపు ఆగిపోయిన ప్రసారాలు
  • తాత్కాలిక మరమ్మతులతో ప్రసారాల కొనసాగింపు

ముంబైలోని దూరదర్శన్ కార్యాలయ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. వర్లీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్ కు చెందిన ట్రాన్స్ మిషన్ పూర్తిగా దెబ్బతింది. దీంతో, ప్రసారాలు ఆగిపోయాయి. దాదాపు 40 నిమిషాల సేపు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ప్రసారాలకు అంతరాయం కలిగినట్టు సమాచారం. అయితే, తాత్కాలిక మరమ్మతులతో ప్రసారాలను తిరిగి కొనసాగించారు. 

doordarshan
mumbai
Fire Accident
  • Loading...

More Telugu News