Telangana: తెలంగాణ హోం మంత్రిని కలిసిన డీజీపీ

  • బంజరాహిల్స్ లోని మంత్రి నివాసానికి అధికారులు
  • మహమూద్ అలీని అభినందించిన మహేందర్ రెడ్డి
  • హోం మంత్రిని కలిసిన జైళ్ల శాఖ డీజీ, హైదరాబాద్ సీపీ తదితరులు

తెలంగాణ హోం శాఖా మంత్రి మహమూద్ అలీని డీజీపీ మహేందర్ రెడ్డి కలిశారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ప్రాంగణంలోని ఆయన నివాసంలో మహేందర్ రెడ్డి కలిసి అభినందించారు. అలాగే, మహమూద్ అలీని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు తదితర పోలీస్ అధికారులు కూడా కలిసి అభినందించి పుష్పగుఛ్చాలు అందజేశారు. 

Telangana
home minister
mahmood ali
dgp
mahender reddy
  • Loading...

More Telugu News