kcr: భారీ ఆధిక్యంతో గెలిచిన కేసీఆర్

  • గజ్వేల్ నుంచి కేసీఆర్ ఘన విజయం
  • 51,515 ఓట్ల మెజార్టీతో జయకేతనం
  • రేపు ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన విజయం సాధించారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన మహాకూటమి అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై 51,515 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెలువడుతున్నాయి. కారు జోరు ముందు విపక్షాలు విలవిల్లాడుతున్నాయి. రేపు కేసీఆర్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

kcr
gajwel
won
TRS
  • Loading...

More Telugu News