Ravela Kishore Babu: టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రావెల

  • కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరం
  • నాగార్జున వర్సిటీ నుంచి ర్యాలీ
  • పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌‌బాబు టీడీపీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన నేడు రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట రావెల ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో అందజేశారు. రేపు నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా వెళ్లి విజయవాడలో పవన్ సమక్షంలో రావెల జనసేన కండువా కప్పుకోనున్నారు.

Ravela Kishore Babu
Pavan kalayan
Janasena
Telugudesam
Vijayawada
Nagarjuna University
  • Loading...

More Telugu News