Riyamikka: మానసిక ఒత్తిడితో కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆత్మహత్య

  • అవకాశాలు రాకపోవడంతో మానసిక ఒత్తిడి
  • ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

యంగ్ హీరోయిన్ ఆత్మహత్యకు పాల్పడటం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆశించిన విధంగా అవకాశాలు రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన హీరోయిన్ రియామిక్క చెన్నైలోని తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 26 ఏళ్ల రియామిక్క ‘కుండ్రాథిలే కుమరనుకు కొండట్టాం, అగోరి ఇన్ అట్టమ్ ఆరంభం’ చిత్రాల్లో లీడ్ రోల్ పోషించింది. చెన్నైలోని వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Riyamikka
Collywood
Suiside
Agori in attam aarambham
Tamilnadu Police
  • Loading...

More Telugu News