: వైద్య విద్యార్థిని అదృశ్యం
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యవిద్యార్ధిని సుప్రియ చెన్నైలో అదృశ్యమయింది. కడప జిల్లా రాజంపేటకు చెందిన సుప్రియ, చెన్నైలోని దంత వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తోంది. పది రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.