: అమెరికాలో మదర్స్ డే కార్యక్రమంలో కాల్పులు


అమెరికాలో న్యూ ఒర్లీన్స్ నగరంలో మదర్స్ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తుల కోసం వెతుకులాట మొదలైంది.

  • Loading...

More Telugu News