PAYTM: ఇకపై పేటీఎం ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు!

  • ఎల్‌ఐసీ, పేటీఎం ల మధ్య కుదిరిన ఒప్పందం 
  • పేటీఎం ద్వారా ఇప్పటికే 30 కంపెనీలు ప్రీమియంలు చెల్లిస్తున్నాయి
  • ప్రకటించిన పేటీఎం సీవోవో కిరణ్

పేమెంట్ సేవల సంస్థ పేటీఎం తాజాగా ఎల్‌ఐసీ ప్రీమియంని చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు. ఇప్పటికే పేటీఎం ద్వారా దాదాపు 30 కంపెనీలు ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నాయని, తాజాగా ఎల్‌ఐసీ సంస్థకు కూడా ప్రీమియంలను చెల్లించవచ్చని పేటీఎం సీవోవో అన్నారు.

PAYTM
Tech-News
TECHNOLOGY
India
  • Loading...

More Telugu News