india: క్రికెట్ అప్ డేట్.. వంద పరుగులు దాటిన విండీస్ జట్టు

  • 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయిన విండీస్  
  • హోప్, హెట్మయర్, రమ్దాన్ లు అవుట్
  • చాహల్ కి రెండు వికెట్లు, సుందర్ కి ఒక వికెట్ 

టీ20 చివరి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 104 పరుగులు పూర్తి చేసింది. విండీస్ ప్లేయర్లు హోప్ (24), హెట్మయర్ (26), రమ్దాన్ 15 పరుగులు చేశారు. హోప్  , హెట్మయర్, రమ్దాన్ లు ఒక్కో సిక్స్ కొట్టారు. క్రీజ్ లో బ్రేవో 29 పరుగులతో, పూరన్ 7 పరుగులతో కొనసాగుతున్నారు. చాహల్ ఒక వికెట్ పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
 

india
westindies
chennai
  • Loading...

More Telugu News