Cricket: భారత్ తో ఐదో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

  • ఇప్పటికే 2-1 ఆధిక్యంతో కోహ్లీ సేన
  • సిరీస్ సమం చేయాలని విండీస్ పట్టు
  • మరికాసేపట్లో మ్యాచ్ మొదలు

భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదో వన్డేకు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమయింది. ఈ రోజు జరగనున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు అంగీకరించింది. ఈ ఐదు వన్డేల సిరీస్ లో భారత జట్టు ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని విండీస్ జట్టు పట్టుదలతో ఉండగా, ఎలాగైనా సిరీస్ ను గెలవాలని కోహ్లీ సేన కృతనిశ్చయంతో ఉంది. మరికాసేపట్లో మ్యాచ్ మొదలుకానుంది.

Cricket
India
west indies
fifth onday
match
Kerala
tiruvananthapuram
greenfield international stadium
2-1
lead
  • Loading...

More Telugu News