Anushka Shetty: అనుష్క పోస్ట్ తో ఆమె పెళ్లిపై మళ్లీ ఊహాగానాలు!

  • ‘నో క్యాప్షన్ రిక్వర్డ్’ అన్న అనుష్క
  • ఇప్పటికే లక్షకు పైగా ‘లైక్స్’ 
  • అనుష్క పెళ్లి గురించి నెటిజన్ల వ్యాఖ్యలు

స్వీటీ అనుష్క పెళ్లి గురించిన ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఊహాగానాలొచ్చిన ప్రతిసారీ తన పెళ్లి ప్రకటన అనుష్క చేస్తుందేమోనన్న ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనుష్క శుభసూచకమైన ఎటువంటి పోస్ట్ చేసినా అభిమానులు,  నెటిజన్లు ఆమె పెళ్లి గురించి ప్రస్తావిస్తూ, అభినందిస్తూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అనుష్క తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫొటో పైనా ఇదే తరహా వ్యాఖ్యలను నెటిజన్లు చేస్తున్నారు. ‘నో క్యాప్షన్ రిక్వైర్డ్’ అంటూ ఓ ఫొటోను అనుష్క పోస్ట్ చేసింది. ఇప్పటికే లక్షకు పైగా ‘లైక్స్’ వచ్చాయి.







View this post on Instagram









No caption required

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

Anushka Shetty
Instagram
bahubali
  • Loading...

More Telugu News