: రెంటచింతలలో రికార్డు టెంపరేచర్
రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గుంటూరు జిల్లా రెంటచింతలలో నేడు రికార్డు స్థాయిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఇక హైదరాబాద్ లో 42, తిరుపతిలో 45, నెల్లూరులో 44, విశాఖలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.