జేఎన్టీయూ-హెచ్ నేడు ఎంసెట్ ప్రాథమిక కీని విడుదల చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంసెట్ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 10న జరిగిన సంగతి తెలిసిందే.