RS 10 lakhs: రూ.10 లక్షలు ఇస్తావా.. చస్తావా?.. దర్శి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కు బెదిరింపులు!

  • ఫోన్ కాల్ చేసిన దుండగులు
  • పోలీసులకు సమాచారమిచ్చిన బాధితుడు
  • ముగ్గురు అదుపులోకి

ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్న సుబ్బారావుకు కొందరు దుండగులు వార్నింగ్ ఇచ్చారు. రూ.10 లక్షల రూపాయలు ముట్టజెప్పకుంటే చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీస్లు రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తూర్పు వీరరాయపాలేనికి చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. 

RS 10 lakhs
darsi
Prakasam District
phone call
police
  • Loading...

More Telugu News