suhana khan: ఫొటో షూట్ లో అదరగొట్టిన షారుఖ్ ఖాన్ కూతురు.. వీడియో చూడండి

  • వోగ్ కవర్ పేజీపై మెరిసిన సుహానా ఖాన్
  • మేగజీన్ ను విడుదల చేసిన షారుఖ్
  • ఫొటో షూట్ వీడియోను అప్ లోడ్ చేసిన గౌరీ ఖాన్

గ్లామర్ ప్రపంచం దిశగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తొలి అడుగు వేసింది. ప్రముఖ ఫ్యాషన్ మేగజీన్ 'వోగ్' కవర్ పేజీపై తళుక్కున మెరిసింది. ఈ ఎడిషన్ ను స్వయంగా షారుఖ్ విడుదల చేయడం గమనార్హం. ఈ మేగజీన్ కోసం ఆమె చేసిన ఫొటో షూట్ అమితంగా ఆకట్టుకుంటోంది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, ఇబ్బంది లేకుండా ఫొటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తల్లి గౌరీ ఖాన్ ట్విట్టర్ లో షేర్ చేసింది. 

suhana khan
sharukh khan
gowri khan
vogue
cover page
photo shoot
  • Error fetching data: Network response was not ok

More Telugu News