Karnataka: ప్రత్యేక రాష్ట్రం కోరుతూ.. ఆగష్టు 2న కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చిన ఉత్తర కర్ణాటక హోరాట సమితి

  • కర్ణాటకలో విభజన పోరు 
  • 13 జిల్లాలని కలిపి కొత్త రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్
  • ఆగష్టు 2న బంద్ కి పిలుపు 

కర్ణాటకలోని ఉత్తర ప్రాంత జిల్లాలని కలిపి కొత్త రాష్ట్రంగా ప్రకటించాలని ఉత్తర కర్ణాటక హోరాట సమితి పిలుపునిచ్చింది. కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలో 13 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలని కలిపి కొత్త రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర కర్ణాటక హోరాట సమితి ఆగష్టు 2న బంద్ ని పాటిస్తున్నట్లు జాతీయ వార్త సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News