Anchor: 39 ఏళ్ల వయసులోనూ మతిపోగొడుతున్న రష్మి!

  • త్వరలోనే ఓ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రష్మీ
  • 39 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్ గా నటిస్తున్న రష్మీ
  • పెళ్లి విషయం వ్యక్తిగతమని వెల్లడి

సాధారణంగా హీరోయిన్లు, యాంకర్లు తమ వయసును దాచుకుంటారు. కానీ రష్మీ గౌతమ్ మాత్రం తన వయసు ఎంతో చెప్పేసింది. ఓ బుల్లితెర కార్యక్రమానికి వచ్చిన ఆమె, తన వయసు 38 సంవత్సరాలని చెప్పింది. ఇది జరిగి ఏడాది అయింది. అంటే, ఇప్పుడామె వయసు 39 ఏళ్లని అర్థం.

వాస్తవానికి రష్మిని చూస్తే అంత వయసున్నట్టు కనిపించదు. అంత వయసులోనూ హాట్ గా కనిపిస్తూ, తన అందాలతో అభిమానుల మతిపోగొడుతున్న ఆమెను, ఇటీవల ఓ నెటిజన్, పెళ్లి గురించి ప్రశ్నించగా, అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. సినిమాల్లో నటిస్తూ, బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ రాణిస్తున్న రష్మి, త్వరలోనే ఓ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anchor
Rashmi Goutam
Horror Comedy
Age
  • Loading...

More Telugu News