Niharika: 'హ్యాపి వెడ్డింగ్‌' విడుదల తేదీ ఖరారు!

  • ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుమంత్ అశ్విన్, నిహారిక
  • రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన 'హ్యాపి వెడ్డింగ్‌'

సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతోన్న 'హ్యాపి వెడ్డింగ్‌' సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. యూవీ క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకత్వం వహించగా, శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడు.

  • Loading...

More Telugu News