KTR: దివిటిపల్లెలో ఐటీ కారిడార్‌ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

  • మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్
  • 400 ఎకరాలలో దివిటిపల్లె - ఎదిర గ్రామ శివార్లలో ఐటీ కారిడార్‌
  • కేటీఆర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. 400 ఎకరాలలో దివిటిపల్లె - ఎదిర గ్రామ శివార్లలో ఐటీ కారిడార్‌ నిర్మాణం, జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, క్లాక్‌ టవర్, ఆర్‌అండ్‌బీ, తెలంగాణ చౌరస్తాల వద్ద ఏర్పాటు చేయనున్న జంక్షన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ లో మంత్రి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్ సరదాగా కాసేపు బోట్ లో విహరించారు.  

KTR
TRS
Hyderabad
Hyderabad District
Mahabubabad District
Telangana
  • Loading...

More Telugu News