priyanka chopra: ‘హాటెస్ట్ ఉమన్’గా మరోసారి ప్రియాంకా చోప్రా ఎంపిక!

  • పురుషుల మ్యాగజైన్ మ్యాక్సిమ్ ప్రకటన
  • జూన్-జూలై ఎడిషన్ కవర్ పేజీలో ప్రియాంక ఫొటో
  • ఆమెలో ట్యాలెంట్ ఉందని ప్రశంస

పురుషుల మ్యాగజైన్ ‘మాక్సిమ్’ భూమిపైనే అత్యంత శృంగార మహిళగా మరోసారి ప్రియాంకా చోప్రాను ఎంచుకుంది. పూర్తిగా తెల్లటి వస్త్రంతో ఉన్న ప్రియాంక ఫొటోను జూన్-జూలై ఎడిషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో వేసింది.

‘‘ఆమెలో టాలెంట్ ఉంది. తెలివి ఉంది. దీంతో తప్పకుండా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. లక్షలాది మంది ఆమెకు మద్దతు పలికిన తర్వాత అందులో ఏమైనా ఆశ్చర్యం ఉంటుందా? ప్రియాంకా చోప్రా 2018 మ్యాక్సిమ్ ఇండియా హాట్ 100 జాబితాలోకి మళ్లీ వచ్చింది’’  అని మ్యాక్సిమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రియాంకా చోప్రా గతంలో 2011, 2013, 2016లోనూ హాటెస్ట్ ఉమన్ గా నిలిచింది. 

priyanka chopra
maxim magazine
  • Loading...

More Telugu News