: దెబ్బకు దిగిరావాలి: కిషన్ రెడ్డి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేలా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో అన్నారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న చలో అసెంబ్లీకి బీజేపీ పూర్తి మద్దతునిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికల్లోపే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News