hardhik pandya: ఎల్లీ అవ్రామ్, హార్దిక్ పాండ్యాల లవ్ స్టోరీలో సరికొత్త ట్విస్ట్!

  • ఎల్లీకి బ్రేకప్ చెప్పిన పాండ్యా
  • మరో యువనటిపై మనసు పారేసుకున్న క్రికెటర్
  • దీనిపై ఇంతవరకు స్పందించని ఎల్లీ, హార్దిక్

సినీ తారలతో క్రికెటర్ల లఫ్ ఎఫైర్లు సాధారణ విషయమే. బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రామ్ తో క్రికెటర్ హార్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా కలుసుకుంటూ... పలుమార్లు కెమెరా కంటికి కూడా చిక్కారు. అయితే, వీరి ప్రేమాయణానికి సంబంధించి ఇప్పుడు మరో వార్త షికారు చేస్తోంది. ఎల్లీకి హార్దిక్ బ్రేకప్ చెప్పాడనేదే ఆ వార్త సారాంశం. తాజాగా మరో యువనటిపై హార్దిక్ పాండ్యా మనసు పారేసుకున్నాడట. అందుకే ఎల్లీని పక్కన పెట్టేశాడని అంటున్నారు. దీనిపై ఇంతవరకు హార్దిక్ కానీ, ఎల్లీ కానీ స్పందించలేదు. 

hardhik pandya
elli avram
love
breakup
  • Loading...

More Telugu News