shubman gill: యువ క్రికెటర్ తో ప్రేమలో పడ్డ షారుఖ్ ఖాన్ కుమార్తె!

  • శుభ్ మాన్ గిల్ తో సుహానా ఖాన్ ప్రేమాయణం
  • చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ప్రేమ జంట
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త

క్రికెటర్లు, సినీ తారలు ప్రేమలో పడటం సాధారణమే. కొన్ని ప్రేమలు పెళ్లి వరకు కూడా వెళ్లాయి. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి నిధి అగర్వాల్ లు డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ సినీ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డిన్నర్లు, పార్టీలంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారట. ఇటీవలే సుహానా తన 18వ పుట్టినరోజును జరుపుకుంది.

shubman gill
shah rukh khan
suhana khan
kkr
bollywood
  • Loading...

More Telugu News