Andhra Pradesh: ఏపీ రాష్ట్ర పక్షిగా రామ చిలుక.. చెట్టుగా వేప

  • రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేసిన ఏపీ సర్కారు
  • రాష్ట్ర జంతువు- కృష్ణ జింక
  • రాష్ట్ర పువ్వు- మల్లెపువ్వు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నాలు ఖరారయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. ఈ చిహ్నాలు వచ్చే నెల 6 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
 
రాష్ట్ర చిహ్నాల వివరాలు..
రాష్ట్ర పక్షి-రామ చిలుక
రాష్ట్ర చెట్టు- వేపచెట్టు
రాష్ట్ర జంతువు- కృష్ణ జింక
రాష్ట్ర పువ్వు- మల్లెపువ్వు 

  • Loading...

More Telugu News