saroj khan: సరోజ్ ఖాన్ గారూ! మీ పట్ల నా గౌరవం కోల్పోయారు!: నటి శ్రీరెడ్డి ప్రతిస్పందన

  • సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించిన శ్రీరెడ్డి
  • మా కంటే మీరు పెద్ద వారు
  • నిర్మాతలకు బానిసలుగా ఉండాలా?
  • మీరు తప్పుడు సూచనలు చేస్తున్నారు!

ప్రతిభ ఉన్న ఏ అమ్మాయి అయినా తనను తాను అమ్ముకోవాలనుకోదు కదా? మన దగ్గర టాలెంట్‌ ఉంటే అలాంటి వాటికి ఎందుకు అంగీకరించాలి? అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి స్పందించింది. ఈ వ్యాఖ్యలతో ఆమెపై తనకు ఉన్న గౌరవం పోయిందని చెప్పింది. ‘సరోజ్ ఖాన్ గారూ, మీ పట్ల నా గౌరవం కోల్పోయారు. మా కంటే మీరు పెద్ద వారు. యువ మహిళా నటులకు మంచి మార్గం చూపించాల్సిన మీరు, నిర్మాతలకు బానిసలుగా ఉండాలని మీరు తప్పుడు సూచనలు చేస్తున్నారు’ అని శ్రీరెడ్డి పేర్కొంది.

saroj khan
artist srireddy
  • Loading...

More Telugu News