: సనావుల్లా కుటుంబానికి జమ్మూకాశ్మీర్ సీఎం క్షమాపణ


పాక్ ఖైదీ సనావుల్లా కుటుంబ సభ్యులకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా క్షమాపణలు చెప్పారు. అలాగే తన ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భారత ఖైదీ చేతిలో ఆరు రోజుల క్రితం దాడికి గురైన పాక్ ఖైదీ సనావుల్లా ఈ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News