: భూకంపం ఎలా ఉంటుందో సీఎంకు చూపిస్తాం: కేసీఆర్


బయ్యారం విషయంలో మొండి పట్టుదల ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి భూకంపం ఎలా ఉంటుందో చూపిస్తామని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు అన్నారు. నేడు ఆయన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బయ్యారం అంశంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News