: బీజేపీ సిద్ధాంతానికి తిరస్కరణ: ప్రధాని 08-05-2013 Wed 13:46 | కర్ణాటకలో కాంగ్రెస్ విజయ వీచికలపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. కర్ణాకలో కాంగ్రెస్ విజయం బీజేపీ సిద్దాంతానికి తిరస్కరణని ఆయన ఢిల్లీలో చెప్పారు.