sai dharam tej: నష్టాలు తెచ్చిన 'ఇంటిలిజెంట్' .. 5 కోట్లు తిరిగిచ్చేసిన వినాయక్!

- 27 కోట్లతో రూపొందిన 'ఇంటిలిజెంట్'
- 20 కోట్ల వరకూ నష్టాలు
- మరోమారు సాయపడుతోన్న వినాయక్
సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ 'ఇంటిలిజెంట్' సినిమాను తెరకెక్కించాడు. సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజునే ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీస్థాయిలో నష్టాలు వచ్చాయి.
