: అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు పట్టం కట్టారంటున్న బొత్స


కర్ణాటకలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో తప్పులు జరిగితే వెంటనే సరిచేసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News