Kushboo: మందేసి చిందేసిన ఖుష్బూ, సుకన్య... వీడియో చూడండి!

  • చెన్నైలోని సవేరా హోటల్ లో విందు
  • 'పియా తూ అబ్‌ తో ఆజా' పాటకు ఖుష్బూ డ్యాన్స్
  • ఆపై వచ్చి కలిసిన సుకన్య
  • వైరల్ అవుతున్న వీడియో

తమిళనాడు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా రాజకీయాల్లో ఉన్న ఒకప్పటి అందాల భామ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు ఖుష్బూ పూటుగా తాగి డ్యాన్సులు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెతో పాటు మరో నటి సుకన్య కూడా మందు కొట్టి డ్యాన్సులు వేసింది. చెన్నైలోని సవేరా హోటల్ లో ఓ విందు సందర్భంగా వీరిద్దరూ మద్యం మత్తులో సూపర్ హిట్ హిందీ సాంగ్‌ 'పియా తూ అబ్‌ తో ఆజా' పాటకు స్టెప్పులేశారు. కాస్తంత వయసు మీదపడినా ఇద్దరూ తగ్గలేదు. వీరిద్దరి పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఇద్దరి స్టెప్పుల్లో గ్రేస్ తగ్గలేదని అభినందిస్తూనే, మందు కొట్టి ఇదేం పనని చెవులు కొరుక్కుంటున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Kushboo
Sukanya
Liquor
Dance
Chennai
Tamilnadu
  • Error fetching data: Network response was not ok

More Telugu News