India: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఎల్గర్ అర్ధ సెంచరీ!

  • భారత్, సౌతాఫ్రికా మధ్య కొనసాగుతోన్న నాలుగో రోజు ఆట
  • ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ (54), హషిమ్ ఆమ్లా (43)
  • దక్షిణాఫ్రికా స్కోరు 114/1 (49 ఓవర్లకి)

ద‌క్షిణాఫ్రికా, భారత్ మ‌ధ్య జ‌రుగుతోన్న మూడో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్స్ లో నాలుగోరోజు బ్యాటింగ్ చేస్తోన్న సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్ మార్క్‌రమ్ 4 పరుగులకే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ ఎల్గర్ అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 54, హషిమ్ ఆమ్లా 43 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 114/1(49 ఓవర్లకి) గా ఉంది. భారత బౌలర్లలో షమీకి ఒక వికెట్ దక్కింది. 

  • Loading...

More Telugu News