barak obama: ప్రేమికుడితో మలియా ఒబామా చెట్టాపట్టాల్‌!

  • ప్రేమలో మునిగితేలుతున్న మలియా 
  • ప్రియుడితో చెట్టాపట్టాల్
  • హార్వర్డ్ లో కలసి చదువుకుంటున్న ప్రేమ జంట

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియా ఒబామా ప్రేమలో మునిగితేలుతోంది. అమెరికాలో ఉన్న బ్రిటన్ వాసి రోరీ ఫర్కుహర్సన్ తో ఆమె ప్రేమలో పడింది. న్యూయార్క్ నగరంలో వీరిద్దరూ కలసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మలియా, రోరీలు హార్వర్డ్ యూనివర్శిటీలో కలిసి చదువుతున్నట్టు సమాచారం.

హార్వర్డ్-యేల్ యూనివర్శిటీల మధ్య ఫుట్ బాల్ గేమ్ సందర్భంగా వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలు అప్పట్లో హల్ చల్ చల్ చేశాయి. రోరీ తండ్రి లండన్ లోని ఓ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ మేనేజ్ మెంట్ గ్రూప్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు.

barak obama
malia obama
malia obama love
  • Loading...

More Telugu News