Jana Sena: 'జనసేన బైక్' అదుర్స్.. మీరూ చూడండి!

  • కరీంనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బైక్‌
  • పవన్‌కి చూపించిన అభిమానులు 
  • జనసేన చిహ్నాలతో బైక్‌

జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అనంతరం కరీంనగర్ వెళ్లిన విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి ఆయన తమ కార్యకర్తలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా, అక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శనకు ఉంచిన జనసేన బైక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. జనసేన చిహ్నాలతో ఈ బైకుని అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ బైకును అభిమానులు పవన్ కల్యాణ్‌కి చూపించారు. మీరూ చూడండి...    

Jana Sena
bike
Pawan Kalyan
fans
  • Loading...

More Telugu News