Niagara Falls: ఇవి మంచుకొండలు కాదు…నయగరా ఫాల్స్.. ఫొటోలు చూడండి!

  • మంచు పర్వతంలా నయాగరా
  • పెరిగిన చలి తీవ్రత
  • టూరిస్ట్ ల సందడి

నిత్యం నురగలు కక్కుతూ.. వయ్యారంగా దుముకుతూ.. మనోహరంగా కనిపించే నయాగరా జలపాతాలు ఇప్పుడు మంచుకొండల్లా మారిపోయి కొత్త అందాలను సంతరించుకున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లో చలి తీవ్రత చాలా పెరిగి   ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. కొన్ని చోట్ల మైనస్ డిగ్రీలకు కూడా పడిపోయింది. అలా నయాగరా వాటర్ ఫాల్స్ కూడా మంచుతో గడ్డకట్టుకుపోయాయి. ఇంత చలిలో కూడా టూరిస్టులు అక్కడికి వచ్చి కెమెరాలతో ఆ మనోజ్ఞ దృశ్యాలను క్లిక్ మనిపించడానికి పోటీ పడుతున్నారు



Niagara Falls
usa
canada
  • Loading...

More Telugu News