Telugu Mahasabhalu: చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్... ఇంకా మరెందరినో ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం... దృశ్యమాలిక!

  • సినీ ప్రముఖులకు ఘన సత్కారం
  • పాల్గొన్న అతిరథ మహారథులు
  • కిక్కిరిసిన మహాసభల ప్రాంగణం


తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను, పెద్దలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సినీ ప్రముఖులను సన్మానిస్తున్న ఫోటోలను మీరూ చూడవచ్చు.మహాసభల్లో బాలకృష్ణను సన్మానిస్తున్న గవర్నర్ నరసింహన్

నాగార్జునకు ఆత్మీయ సత్కారం

విక్టరీ వెంకటేశ్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్

విలక్షణ నటుడు మోహన్ బాబును సన్మానిస్తున్న నరసింహన్

శాలువాతో ఐటీ మంత్రి కేటీఆర్ ను సత్కరిస్తున్న మోహన్ బాబు

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న బాలకృష్ణ

నటుడు రాజేంద్ర ప్రసాద్ కు సన్మానం

నటుడు సుమన్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్ నరసింహన్

విప్లవ నటుడు ఆర్ నారాయణమూర్తికి సన్మానం

జగపతిబాబును సన్మానిస్తున్న నరసింహన్

నటుడు కోట శ్రీనివాసరావుకు సన్మానం

హాస్య 'నటబ్రహ్మ'నందంకు సన్మానం అనంతరం...

విలక్షణ నటి జయసుధకు సన్మానం

నాటి హీరోయిన్, నేటి క్యారెక్టర్ నటి ప్రభకు సన్మానం

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఆత్మీయ గౌరవం

రాజమౌళిని సత్కరిస్తున్న నరసింహన్, కేటీఆర్, తలసాని తదితరులు

నిర్మాత అల్లు అరవింద్ కు జ్ఞాపికను అందిస్తున్న గవర్నర్

నిర్మాత దగ్గుబాటికి సత్కారం

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు సన్మానం

తమ్మారెడ్డి భరద్వాజకు మొమెంటోను అందిస్తున్న గవర్నర్

నటుడు శివాజీరాజాను సత్కరిస్తున్న దృశ్యం

గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కు సత్కారం

నటుడు, రచయిత తనికెళ్ల భరణిని సత్కరిస్తున్న దృశ్యం

Telugu Mahasabhalu
Tollywood
  • Loading...

More Telugu News