Telugu Mahasabhalu: తెలుగు చిత్ర పరిశ్రమంతా ఒక చోట చేరితే... చిత్రమాలిక చూడండి!

  • తెలుగు మహాసభల్లో నాలుగో రోజున పాల్గొన్న చిత్ర ప్రముఖులు
  • సన్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • పాల్గొన్న కృష్ణ, చిరంజీవి, రాజమౌళి తదితరులు

ప్రపంచ తెలుగు మహాసభల్లో నాలుగో రోజున తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా పాల్గొన్నారు. వీరితో పాటు గవర్నర్ నరసింహన్, ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఆర్థిక మంత్రి ఈటల తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు పాల్గొన్న తెలుగు మహాసభల దృశ్యమాలిక ఇది.
రండి రండి రండి.. దయచేయండి ...: గవర్నర్ కు కేటీఆర్, ఈటల స్వాగతం 

ఆహూతుల్లో రాజమౌళి, నరేష్, పరుచూరి, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు

సభకు హాజరైన అధికారులు, ప్రముఖులు

గవర్నర్ కేటీఆర్ తో  'రాజమౌళి మరో బాహుబలి వదులుతాడు.. చూస్తుండండి' అంటున్నట్టుగా వుంది కదూ!  

వేదికపై బాలకృష్ణ, మోహన్ బాబు, రాఘవేంద్రరావు తదితరులు

వేదికపై నాగార్జున, జయసుధ

సీనియర్ నటిని సన్మానిస్తున్న గవర్నర్

సూపర్ స్టార్ దంపతులకు గవర్నర్, తలసాని సన్మానం

తెలుగు మహాసభల్లో హీరో కృష్ణ ప్రసంగం

వేదికపై రాజమౌళి, జగపతిబాబు, నాగార్జున, జయసుధ తదితరులు

వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవికి సన్మానం

Telugu Mahasabhalu
Telengana
Tollywood
  • Loading...

More Telugu News