aadhar: బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

  • డిసెంబర్ 31వ తేదీ డెడ్ లైన్
  • ఈ డెడ్ లైన్ ను ఉపసంహరించుకున్న కేంద్రం
  • కొత్త గడువుపై త్వరలో ప్రకటన

బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31వ తేదీని గతంలో కేంద్రం డెడ్ లైన్ గా విధించింది. తాజాగా ఈ డెడ్ లైన్ ను ఉపసంహరించుకుంది. కొత్త గడువును త్వరలో ప్రకటించనుంది. మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా... మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు ఉంది.

aadhar
bank accounts
aadhar link to bank accounts
  • Loading...

More Telugu News