ధర్మశాల వన్డే: తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు!
- లంక ఓపెనర్ గుణ తిలకా అవుట్
- బుమ్రా బౌలింగ్ కీపర్ కు క్యాచ్ ఇచ్చిన గుణ తిలకా
- 4.2 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్ : 11/1
ధర్మశాల వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 113 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 3.4 ఓవర్ లో బుమ్రా వేసిన బంతిని కొట్టిన లంక ఓపెనర్ గుణతిలక (1) కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో తరంగ, తిరిమనే ఉన్నారు. 4.2 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్ : 11/1.