Aishwarya Rai: రూ.3.7 లక్షల గౌన్ ధ‌రించిన ఐశ్వ‌ర్య‌.. ఫొటోలు ఇవిగో!

  • ముఖేష్‌ అంబానీ నివాసంలో పార్టీకి అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం
  • ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఐష్‌
  • పసుపు రంగు గౌను అదుర్స్‌

నిన్న‌ రాత్రి ముకేష్ అంబానీ నివాసంలో జ‌రిగిన ఓ పార్టీకి అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబం హాజ‌రైంది. ఈ పార్టీలో అందాల భామ‌ ఐశ్వర్య రాయ్ బ‌చ్చ‌న్ ధ‌రించిన పసుపు రంగు గౌను అంద‌రినీ ఆక‌ర్షించింది. ఈ గౌను ధర అక్ష‌రాలా రూ.3.7 లక్షలు. ఐశ్వ‌ర్య ఫొటోల‌ను ఆమె స్టైలిస్ట్‌ ఆస్తా శర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం అనిల్‌ కపూర్‌, రాజ్‌కుమార్‌తో క‌లిసి ఐశ్వ‌ర్య రాయ్ ‘ఫ్యాన్నీ ఖాన్‌’ సినిమాలో న‌టిస్తున్నారు.

Aishwarya Rai
dress
Amitabh Bachchan
mukesh ambani
  • Loading...

More Telugu News