: ఎన్టీఆర్ జీవిత విశేషాలతో పుస్తకం


ఒకే రోజు రెండు విశేషాలు. ఒక వైపు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించగా.. మరోవైపు ఆయన జీవిత విశేషాలతో 'ఫ్రమ్ ఫ్రేమ్స్ టూ ఫేమ్' పుస్తకం వచ్చింది. దీనిని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇందులో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News