ivanka trump: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇవాంకా ట్రంప్.. కాసేపట్లో ప్రయాణం

  • ట్రైడెంట్ హోటల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఎయిర్ పోర్టుకు
  • ఫ్లై ఎమిరేట్స్ విమానంలో దుబాయ్
  • దుబాయ్ నుంచి యూఎస్ కు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాదు నుంచి సెలవు తీసుకుంటున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాదులో గడిపిన ఆమె ట్రైడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లో ఫై ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ కి బయల్దేరనున్నారు. అక్కడి నుంచి ఆమె అమెరికా చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదు తన మనసుని హత్తుకుందని ఆమె తెలిపారు. ఈ రెండు రోజులు చాలా బాగా గడిచాయని ఆమె తెలిపారు.  

ivanka trump
return journy
shamshabad air port
fly emirates
dibai
Hyderabad
  • Loading...

More Telugu News