warangal urban: వరంగల్ అర్బన్ లో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి యువతిపై యాసిడ్ దాడి!

  • మట్టెవాడకు చెందిన యువతిపై యాసిడ్ దాడి
  • కాళ్లు చేతులు కట్టేసి యాసిడ్ పోశారు 
  • ఆటోలో తీసుకెళ్లి దాడి చేసిన దుండగులు

వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ యువతిపై దారుణం చోటుచేసుకుంది. మట్టెవాడకు చెందిన యువతిని గుర్తు తెలియని దుండగులు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఐనవోలు వద్ద పొదల్లో ఆమెను పడేసి వెళ్లిపోయారు. బాధితురాలిని దీన స్థితిలో చూసిన స్థానికులు చలించిపోయి ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. బాధితురాలిపై పాశవిక దాడి జరిగిందని, చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

warangal urban
acid attack
acid attack on girl
  • Loading...

More Telugu News